Amazon Transportation Specialist Recruitment|Degree పాస్ అయిన వారికి Amazon లో Jobs|APBADI

Transportation Specialist

Amazon Transportation Specialist Recruitment 2026 ప్రైవేటు రంగం లో Fresher గా ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న Young Stars కి ఒక మంచి అవకాశం.Amazon కంపెనీ లో Transportation Specialist ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.Any Graduate పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 32,000/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి Bangalore / Hyderabad లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. … Read more