Technical Support engineer In Zoho Career|Zoho Technical Support Engineer Recruitment|zoho Career

Zoho Technical Support engineer Recruitment 2026

Software రంగం లో  ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న యువత కి ఒక మంచి అవకాశం.Zoho కంపెనీ లో Technical Support Engineer ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.B.E/B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 6LPA శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి Chennai,Salem, Coimbatore, Tirunelveli,Madurai లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసే లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

About  Zoho Company:

Zoho కంపెనీ అనేది ఒక ప్రముఖ ఇండియన్ Multi National software Company . ఇది cloud ఆధారిత వ్యాపార సాఫ్ట్వేర్ (CRM , ఆఫీస్ సూట్, ఫైనాన్స్) Develop చేస్తుంది. చెన్నై ప్రధాన కేంద్రం గా పనిచేసే ఈ company ,World wide గా 180 కి పైగా సేవలందిస్తూ,villages నుండి కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న అత్యంత లాభదాయకమైన ఇండియన్ Startup to corporate కంపెనీ గా గుర్తింపు పొందింది.

Zoho Notification Details :

Zoho కంపెనీ లో Technical Support Engineer ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

About Technical Support engineer role:

Zoho కంపెనీ లో Technical Support Engineer జాబ్ రోల్ కి ప్రధానంగా cloud ఉత్పత్తల వినియోగదారులకు phone,Email,chat ద్వారా టెక్నికల్ సపోర్ట్ అందించడం. వారి issues ను గుర్తించి వాటిని solve చేసి కస్టమర్ సంతృప్తిని(CSAT)పెంచడం లో Key role పోషిస్తారు.దీనికి గుడ్ కమ్యూనికేషన్ & సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం.

Technical Support engineer Education Details:

Zoho రిక్రూట్మెంట్ కి B.E/ B.Tech పాస్ ఐన అభ్యర్ధులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Zoho Career Experience Details:

Zoho రిక్రూట్మెంట్ కి Freshers/ experienced అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Zoho Company looking for:

▪️ Good Time Management Skills

▪️Good verbal &Written Communication Skills

▪️ Team Work& Collaboration

▪️ Problem solving skills

▪️Should be Willing to work in Night Shifts

▪️Ability to learn new technologies

Age limit:

18 సంవత్సరాలు నిండిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .

Technical Support engineer Salary Details:

Zoho కంపెనీ లో Technical Support Engineer ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 6LPA వరకు salary ఇవ్వడం జరుగుతుంది.

Zoho Technical Support engineer Selection process:

Interest ఉన్న అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.తరువాత resume
స్క్రీనింగ్ చేస్తారు.shortlist ఇన క్యాండిడేట్స్ కి ఆన్లైన్ assessment పంపిస్తారు . ఆన్లైన్ అసెస్మెంట్ లో క్వాలిఫై ఇన వారికి Technical Interview 1 & Technical Interview 2 & HR&Manager Round ఉంటుంది, క్వాలిఫై ఇన వారికి Documents Verification చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Also Read: Amazon లో Work From Home ఉద్యోగాలు 

 Job location:

Chennai,Salem, Coimbatore, Tirunelveli,Madurai

అప్లికేషన్ చివరి తేది: As soon as possible

Key Responsibilities:

▪️ అంతర్జాతీయ మరియు దేశీయ customers కు inbound/Outbound కాల్స్ ద్వారా voice ఆధారిత support ఇవ్వడం.

▪️Zoho కంపెనీ అప్లికేషన్స్, నెట్వర్కింగ్ లేదా సాఫ్ట్వేర్ ఇష్యూస్ నీ గుర్తించి వాటిని త్వరగా solve చేయడం.

▪️ కస్టమర్స్ కు Zoho Products Features గురించి explain చేయడం మరియు ఆన్లైన్ లో Demos ఇవ్వడం.

▪️Technical Team కలిసి పనిచేస్తూ సమస్యలకు fast గా solutions అందించడం.

▪️ కస్టమర్ feedback ను Document చేయడం మరియు టెక్నికల్ కంటెంట్ team కు help చేయడం.

Why Join in Zoho?

▪️ నైట్ షిఫ్ట్ allowance

▪️ కాబ్స్ pick-up & Drop -off

▪️Work Based Rewards ఉంటాయి

Zoho Technical Support engineer Application process:

Zoho రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అనుకునే వారు ఆన్లైన్ ద్వారా Official Website లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే అప్పుడు డాక్యుమెంట్స్ అవసరం ఐతే అప్లోడ్ చెయ్యాలి.

Needed Documents :

▪️10th మార్క్స్ లిస్ట్

▪️ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్

▪️ బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్స్ లిస్ట్

▪️Resume

▪️ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

▪️ Pan card

Online Apply Click Here 

Notification Details Click Here 

Frequently Asked questions:

▪️What is the role of Technical Support Engineer in Zoho?

అంతర్జాతీయ మరియు దేశీయ customers కు inbound/Outbound కాల్స్ ద్వారా voice ఆధారిత support ఇవ్వడం.Technical Team కలిసి పనిచేస్తూ సమస్యలకు fast గా solutions అందించడం.

▪️Is ZohoTraining hard?

Zoho ట్రైనింగ్ అనేది fast paced అండ్ rigorous

▪️ what is the salary for Technical Support Engineer in Zoho?

Zoho లో Technical Support Engineer రోల్ కి 6.4LPA నుండి 7.1 LPA వరకు శాలరీ వుంటుంది

▪️What is the Interview Process for Technical Support Engineer role in Zoho?

Zoho Company లో Written test,Technical round1,Technical round1 ,HR&Manager Round ఉంటుంది.

▪️What are the skills needed in Zoho Company for Technical Support Engineer role?

Good Time Management Skills Good verbal &Written Communication Skills,Team Work& Collaboration,Problem solving skills,
Ability to learn new technologies .

Important Note:

First ఆర్టికల్ లో ఉన్న information మొత్తాన్ని పూర్తిగా చదవండి.తరువాత మీకు సరైన క్వాలికేషన్స్ అండ్ Skills ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ send చెయ్యండి.written exam మరియు Interview competition ఎక్కువగా ఉంటుంది.కాబట్టి టెక్నికల్ questions కి బాగా ప్రిపేర్ అవ్వాలి.