Amazon Transportation Specialist Recruitment|Degree పాస్ అయిన వారికి Amazon లో Jobs|APBADI

Amazon Transportation Specialist Recruitment 2026

ప్రైవేటు రంగం లో Fresher గా ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న Young Stars కి ఒక మంచి అవకాశం.Amazon కంపెనీ లో Transportation Specialist ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.Any Graduate పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 32,000/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి Bangalore / Hyderabad లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసే లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Transportation Specialist

About Company:
Amazon కంపెనీ అనేది ప్రపంచం లోనే అతి పెద్ద E- Commerce మరియు cloud computing కంపెనీ.ఇది ఒక మల్టీ నేషనల్ కంపెనీ. ఆన్లైన్ షాపింగ్ ,cloud computing (AWS), డిజిటల్ స్ట్రీమింగ్ (Amazon prime video) మరియు Artificial intelligence విభాగాలలో ఈ
కంపెనీ services అందిస్తుంది.
Selling మరియు Market Capitalization ప్రకారం ఇది ప్రపంచం లోనే అతి పెద్ద retail ఆధారిత company.

Job Details :

Amazonకంపెనీ లో Transportation Specialist ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

Transportation Specialist Education Details:

Amazon రిక్రూట్మెంట్ కి Any Graduate పాస్ ఐన అభ్యర్ధులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Transportation Specialist experience Details:

Amazon రిక్రూట్మెంట్ కి 0- 5 experience ఉన్న వారు అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Company looking for:

▪️ Good Time Management Skills

▪️Good verbal &Written Communication Skills

▪️ Team Work& Collaboration

▪️ Problem solving skills

▪️Strong Analytical Skills

▪️ Critical Thinking

▪️Core Responsibilities Include with internal tools,MS-Outlook, Word,Excel

▪️Working In Rotational Shifts

Also Read : lDBI 1300 Assistant Manager Recruitment

Age limit:

18 సంవత్సరాలు నిండిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .

Transportation Specialist Salary Details:

Amazon కంపెనీ లో Transportation Specialist ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 32,000/- వరకు salary ఇవ్వడం జరుగుతుంది.

Transportation Specialist Selection process:

Interest ఉన్న అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.తరువాత resume
స్క్రీనింగ్ చేస్తారు.shortlist ఇన క్యాండిడేట్స్ కి ఆన్లైన్ assessment పంపిస్తారు . ఆన్లైన్ అసెస్మెంట్ లో క్వాలిఫై ఇన వారికి Technical Interview 1 & Technical Interview 2 & Manager Round & HR Round ఉంటుంది, క్వాలిఫై ఇన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Job location: Bangalore/Hyderabad

అప్లికేషన్ చివరి తేది: As soon as possible

Key Responsibilities:

▪️ Operational Monitoring & Trouble shooting

▪️ Communication & Escalation

▪️ Data Analysis & Process Improvement

▪️Capacity & System Management

▪️ Saftey & Compliance(TDR)

Why Join in Amazon?

▪️ నైట్ షిఫ్ట్ allowance

▪️ కాబ్స్ pick-up & Drop -off

▪️Rewards ఉంటాయి

Transportation Specialist Application process:

Amazon రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అనుకునే వారు ఆన్లైన్ ద్వారా Official Website లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే అప్పుడు డాక్యుమెంట్స్ అవసరం ఐతే అప్లోడ్ చెయ్యాలి.

Application Instructions:

▪️ ఎవరైతే అభ్యర్థులు ఈ jobs కి Apply చేసుకోవాలి అనుకుంటున్నారో నోటిఫికేషన్ లో ఇచ్చిన పూర్తి సమాచారాణి Company Carre Page ద్వారా తెలుసుకోండి

▪️ ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన Apply link అనేది ఈ web page లో ఇవ్వటం జరుగుతుంది ఆ link పైన క్లిక్ చేయగానే company Caree page లోకి రీ డైరెక్ట్ కావటం జరుగుతుంది

▪️Company వాళ్ళు notification లో అడిగిన విధంగా మీ personal details and education details ఎంటర్ చేయండి

▪️ Apply చేసే టప్పుడు Company సూచనలు మేరకు instructions follow అవ్వండి

▪️ Application నీ submit చేసే టప్పుడు మీరు enter చేసిన details అన్ని correct గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి

▪️Apply చేసే టప్పుడు ఎలాంటి wrong information నీ ఇవ్వకండి.. మీరు ఇచ్చే wrong information మీ Interview/selection పై effect అయ్యే chance ఉంటుంది

కావాల్సిన డాక్యుమెంట్స్:

▪️10th మార్క్స్ లిస్ట్

▪️ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్

▪️ బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్స్ లిస్ట్

▪️Resume

▪️ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

▪️ Pan card

ONLINE APPLY Click Here 

Notification Details Click Here 

Important Note:

Amazon recruitment కి సంబంధించిన సమాచారని job information purpose కోసం అందించటం జరుగుతుంది intereste ఉన్న అభ్యర్థులు Amazon official Website Career page ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

▪️ Application Submit చేసేముందు Notification లో తెలిపిన విధంగా సరైన skills మరియు Experience ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి

▪️ Written Exam మరియు Interview అనేది చాలా competitive గా ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు Technical Skills, Communication & Problem Solving skills పైన పట్టు ఉండాలి

ఇలాంటి మరిన్ని తాజా jobs update కోసం మన టెలిగ్రాం మరియు WhatsApp group లో జాయిన్ అవ్వండి. మన group ద్వారా ప్రతి రోజు New jobs information అందించటం జరుగుతుంది. మేము అందించే ఈ job information నీ నిరుద్యోగ అభ్యర్థులకు & మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబెర్స్ share చేయండి…. ఉద్యోగం పొందేందుకు మీ వంతు సహకారం అందించండి

Frequently Asked questions:

▪️What is the role of Transportation Specialist in Amazon?

Ans) Shipments ని real time లో ట్రాక్ చేయడం.లోడ్ Cancellations నీ రద్దు చేయటం .కమ్యూనికేషన్,డేటా అనాలసిస్ చేయడం.

▪️Is AmazonTraining hard?

Ans) Amazon ట్రైనింగ్ అనేది fast paced అండ్ rigorous

▪️ what is the salary for Transportation Specialist in Amazon?

Ans)Amazon లో Transportation Specialist రోల్ కి 32.5k to 33.2k శాలరీ వుంటుంది