తెలంగాణ అంగన్వాడీ టీచర్, ఆయా ఉద్యోగాలు :జీతం, అర్హతలు మరియు పూర్తి వివరాలు ఇవే|Telangana Anganwadi Teacher &Aaya Recruitment 2026|Salary &Eligibility

Telangana Anganwadi Teacher &Aaya Recruitment 2026

Telangana Anganwadi Teacher &Aaya Recruitment 2026

తెలంగాణ అంగన్వాడీ టీచర్, ఆయా ఉద్యోగాలు :జీతం, అర్హతలు మరియు పూర్తి వివరాలు ఇవే|Telangana Anganwadi Teacher &Aaya Recruitment 2026|Salary &Eligibility

పట్టణ /గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటర్, 10th పాస్ ఐన స్థానిక మహిళాలు ప్రభుత్వం ఉద్యోగాలు కోసం ఎదురు చేస్తున్నారా ఐతే మీకోసమే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్, ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది…. ఆయా పట్టణ/గ్రామ నికి సంబందించిన స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 8,000 – 13,000/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి తెలంగాణ లోని పట్టణ /గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసే లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Join Our WhatsApp Group 

About  Anganwadi Department :

గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్, ఆయాలు ఇద్దరు కలిసి గర్భిణీ లు, బాలింతాలకు ఆరోగ్యం మరియు పోషక ఆహరం అలాగే చిన్న పిల్లలకు ప్రాథమిక విద్యా, ఆరోగ్యం, సరైన పోషక ఆహరం అందించటానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసాయి

Telangana Anganwadi Teacher &Aaya Recruitment 2026 Details :

అంగన్వాడీ స్కూల్ లో టీచర్, ఆయా ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

Telangana Anganwadi Teacher &Aaya Recruitment  మొత్తం ఖాళీలు :

తెలంగాణ వ్యాప్తంగా 380 ఖాళీలు ఉన్నాయ్ ఇందులో అంగన్వాడీ టీచర్ 273 ఆయా ఉద్యోగాలు 107

About Anganwadi teacher, aaya Job role:

అంగన్వాడీ డిపార్ట్మెంట్ లో టీచర్, ఆయా జాబ్స్ కి సెలక్ట్ అయినా వారు జాబ్ రోల్ ఇలా ఉంటుంది

 Anganwadi Worker Job Roles telugu :

గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో టీచర్ జాబ్ కి ఎంపిక అయినా వారు సెలెక్ట్ అయిన వారు

◾3 నుంచి 6సంవత్సరాల లోపు పిల్లకు ప్రాథమిక విద్యా అందించాలి

▪️గర్భిణీలు, బాలింతాలు, చిన్న పిల్లలు కు ఆరోగ్య పరీక్షలు మరియు పర్యవేక్షణ

▪️గర్భిణీలు, బాలింతాలు, చిన్న పిల్లలు కు పోషక ఆహరం పంపిణీ

ఆయా : గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో ఆయా జాబ్ కి ఎంపిక అయినా వారు

▪️అంగన్వాడీ కేంద్రాన్ని శుభ్రం గా ఉంచాలి

▪️పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి తీసుకోని రావాలి

▪️త్రాగు నీరు పిల్లలకు అందించాలి

▪️పిల్లలు వ్యక్తిగత శుభ్రత

▪️టీచర్ కి సహాయం గా ఉండాలి

Telangana Anganwadi Teacher &Aaya Recruitment 2026

విద్యార్హత వివరాలు :

▪️అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగాలు కి ఇంటర్ పాస్ ఐ ఉండాలి

Anganwadi Aaya Qualification 

▪️అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు కి 10th పాస్ ఐన అభ్యర్ధులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Anganwadi teacher, aaya Experience Details:

అంగన్వాడీ టీచర్స్, ఆయా రిక్రూట్మెంట్ కి ఎలాంటి experience అవసరం లేదు అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Telangana Anganwadi Teacher &Aaya  Age Limit :

18 -35సంవత్సరాలు లోపు ఉన్న వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .

◾OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు

◾sc/st అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది

Telangana Anganwadi Teacher Salary ( జీతం వివరాలు):

▪️అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 13,650/-

▪️అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 7,800 నుంచి 8,000/- వరకు salary ఇవ్వడం జరుగుతుంది. 

ఎంపిక ప్రక్రియ :

ఆసక్తి ఉన్న అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను Interview ద్వారా వారు దరఖాస్తు చేసుకొన్న ప్రాంతానికి స్థానిక అభ్యర్థి ఐతే పోటీ తీవ్రతను బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేసి Documents Verification చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

IDBI 1300 Assistant Manager Recruitment

Job location:

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికీ తెలంగాణ ప్రభుత్వం జాబ్ కేటాయించిన పట్టణ లేదా గ్రామాల్లో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది

అప్లికేషన్ ప్రారంభం :సెప్టెంబర్ 07-2026

అప్లికేషన్ చివరి తేది: సెప్టెంబర్ 21 -2026

Application process:

అంగన్వాడీ టీచర్స్, ఆయా ఉద్యోగాలు కి అప్లై చేయాలి అనుకునే వారు ఆన్లైన్ ద్వారా Official Website లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే అప్పుడు డాక్యుమెంట్స్ అవసరం ఐతే అప్లోడ్ చెయ్యాలి.

AP పోస్టల్ డిపార్ట్మెంట్ లో 917 GDS, BPM ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

Needed Documents :

◾inter/12th మార్క్స్ లిస్ట్

◾క్యాస్ట్ సర్టిఫికెట్

◾పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్

◾ఆధార్ కార్డు  etc

Online Apply Click Here 

Notification Details Click Here 

Important Note:

First ఆర్టికల్ లో ఉన్న information మొత్తాన్ని పూర్తిగా చదవండి.తరువాత మీకు సరైన విద్యార్హత లు ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ send చెయ్యండి.written exam ఎక్సమ్ ఉండదు only మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.competition ఎక్కువగా ఉంటుంది.