AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2026 :అర్హతలు, జీతం మరియు అప్లై లింక్ |APPSC FBO Jobs 2026: Direct Link to apply Online(Appsc.ap.gov. in)|apbadi.com

AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2026 :అర్హతలు, జీతం మరియు అప్లై లింక్ |APPSC FBO Jobs 2026: Direct Link to apply Online(Appsc.ap.gov. in)|apbadi

Join Our WhatsApp Channel Click here 

అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకి AP ప్రభుత్వం Good News తెలిపింది . రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది…. ఆయా జిల్లాలకు సంబందించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Online ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 25,220/- — 80,910/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి ఆంధ్రప్రదేశ్ లోని 28 జిల్లాలోని అటవీ శాఖలో posting ఇవ్వటం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ 05-11-2026 ముగిసే లోపు online ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

AP Forest beat Officer Job Role:

ఆంధ్ర ప్రదేశ్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ ప్రొఫైల్ అనేది చాలా భాద్యతయుతమైనది. వారికి posting ఇచ్చిన ప్రాంతాల్లో patrolling, అక్రమాల నిరోధం,సరిహద్దుల రక్షణ, నివేదికలు సమర్పించడం,వృక్ష సంపద పెంపు, బీట్ డైరీ నిర్వహణ వంటి మొదలైన Duty’s చేయాల్సి ఉంటుంది

APPSC FBO Jobs 2026 Notification Details :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 23 Forest Beat Officer ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హత ఉన్న వారు online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

AP Forest Beat Officer Vacancies Details (ఖాళీల వివరాలు) :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 23

Forest Beat Officer ఉద్యోగాలు కాలిగా ఉన్నాయి

 APPSC FBO Jobs 2026 Education Details (విద్యార్హత వివరాలు) :

Inter లేదా దానికి సమాన అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు

 

APPSC FBO Jobs 2026 Experience Details:

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ Recruitment ki ఎలాంటి experience అవసరం లేదు అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

AP Forest Beat Officer Ege Limit Details (వయసు):

18-30 సంవత్సరాలు లోపు ఉన్న వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .

◾OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు

◾sc/st అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది

Forest Beat Officer Salary Details (జీతం వివరాలు):

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 22,220/- — 80,910/- వరకు జీతం ఇవ్వటం జరుగుతుంది

Also Read : AP లో 1156 పోలీస్ కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Forest Beat Officer Selection process (ఎంపిక ప్రక్రియ) :

ఆసక్తి ఉన్న అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, నైపుణ్య పరీక్ష, (శారీరక సామర్ధ్య పరీక్ష), వివరనాత్మక వైద్య పరీక్ష ఉంటుంది.. వీటిలో సాధించిన High Marks ఆధారంగా జాబ్ కి Select చేసి Documents Verification చేసి జాబ్స్ ఇవ్వటం జరుగుతుంది

APPSC FBO Jobs 2026  Job location:

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికీ Andhrapradesh ప్రభుత్వం దరఖాస్తు దారుడు ఎంపిక చేసుకొన్న జిల్లాలో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది

AP Forest beat Officer  online Application Start & Last Date Details :

Application Start Date (అప్లికేషన్ ప్రారంభం) :16/10/2026

Application Last Date (అప్లికేషన్ చివరి తేది): 05/11/2026

Forest Beat Officer Application process:

Forest Beat Officer ఉద్యోగాలు కి అప్లై చేయాలి అనుకునే వారు ఆన్లైన్ ద్వారా Official Website (APPSC )లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫిల్ చేసే అప్పుడు అవసరం ఐన డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి.

AP FBO Application Fees :

forest Beat ఆఫీసర్ కి దరఖాస్తు చేసుకొనేవారు Application Processing Fee కింద 250/- రూ Examination Fee కింద 80/- రూ చెలించాల్సి ఉంటుంది

Needed Documents :

◾inter/12th మార్క్స్ లిస్ట్

◾క్యాస్ట్ సర్టిఫికెట్

◾పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్

◾ఆధార్ కార్డు  etc

Online Apply Link Click Here

Notification Details Click Here 

Important Note:

First ఆర్టికల్ లో ఉన్న information మొత్తాన్ని పూర్తిగా చదవండి.తరువాత మీకు సరైన విద్యార్హత లు ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ send చెయ్యండి. Written exam, Walking Test, Physical Measurement and medical Exam ద్వారా ఎంపిక చేస్తారు. ఇది ప్రభుత్వ ఉద్యోగం కానుక ఎక్కువగా competition ఉంటుంది