AP Asha Worker Notification 2026:913 పోస్ట్లు భర్తీ.. జిల్లాల వారీగా ఖాళీలు అర్హతలు ఇవే|AP Asha Worker Jobs 2026 Age Limit and Salary|asha Worker District Wise Vacancies

AP Asha  Worker Notification 2026:913 పోస్ట్లు భర్తీ.. జిల్లాల వారీగా ఖాళీలు అర్హతలు ఇవే|AP Asha Worker Jobs 2026 Age Limit and Salary|asha Worker District Wise Vacancies

10 వ తరగతి పాస్ ఐ ASHA Worker ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకి AP ప్రభుత్వం Good News తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 673
పట్టణ ప్రాంతాల్లో 176
గిరిజన ప్రాంతాల్లో 64 మొత్తం 913 ఆశా కార్యకర్తల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది …. ఆయా జిల్లాలకు సంబందించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Offline
ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి గవర్నమెంట్ నిబంధనలు కు అనుగుణంగా 10,000/- రూ శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఆరోగ్య శాఖలో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసే లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Join Our WhatsApp Channel  Click Here 

AP Asha Worker Jobs 2026 Jobs  Role :

ఆంధ్ర ప్రదేశ్ లో ఆశా కార్యకర్తల జాబ్ ప్రొఫైల్ అనేది చాలా భాద్యతయుతమైనది. వారికి posting ఇచ్చిన ప్రాంతంలో గర్భిణుల సంరక్షణ, సురక్షిత ప్రసవాలు, శిశు సంరక్షణ &టీకాలు, ఆరోగ్య అవగాహనా, సాంక్రమిక వ్యాధుల నివారణ, మధ్యవర్తిగా సేవలు వంటి మొదలైన Duty’s చేయాల్సి ఉంటుంది

AP ASHA Worker Jobs 2026 Vacancies Details :

ap లోని గ్రామీణ ప్రాంతాల్లో 673
పట్టణ ప్రాంతాల్లో 176
గిరిజన ప్రాంతాల్లో 64 మొత్తం 913 ఆశా కార్యకర్తల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హత ఉన్న వారు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Posts Details (ఖాళీల వివరాలు) :

ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా మొత్తం ఆశ వర్కర్స్ ఖాళీలు 913

Asha Worker Qualification (Education Detail)-

(విద్యార్హత వివరాలు) :10వ తరగతి పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఆ గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి.

ASHA Worker Experience Details:
ఆశా కార్యకర్తల Recruitment ki ఎలాంటి experience అవసరం లేదు అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Ap Asha Worker Age Limit (వయసు):

25 -45 సంవత్సరాలు లోపు ఉన్నవారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .

ASHA Salary Details (జీతం వివరాలు):
ఆశా కార్యకర్తల ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా 10,000/- జీతం ఇవ్వటం జరుగుతుంది

 AP ASHA Worker Jobs 2026 Selection process (ఎంపిక ప్రక్రియ) :
ఆసక్తి ఉన్న అభ్యర్ధులు మొదట Offline లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో merit list ద్వారా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి select చేస్తారు.

Job location:
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికీ Andhrapradesh ప్రభుత్వం దరఖాస్తు దారుడు ఎంపిక చేసుకొన్న జిల్లాలో ని ఆరోగ్య శాఖ లో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది

Also Read : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Important Dates:

Application Start Date (అప్లికేషన్ ప్రారంభం) :15/09/2026

Application Last Date (అప్లికేషన్ చివరి తేది): 25/09/2026

తాత్కాలిక మెరిట్ జాబితా మరియు ఎంపిక ప్రచురణలు:12/10/2026

తుది మెరిట్ జాబితా మరియు ఎంపిక ప్రచురణలు:19/10/2026

AP ASHA Worker Jobs 2026 Application process:

ఆశా వర్కర్ ఉద్యోగాలు కి అప్లై చేయాలి అనుకునే వారు Offline ద్వారా తమ దరఖాస్తు ను కింది డాకుమెంట్స్ తో పాటు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(PHC) సక్రమంగా అందజేసి సమర్పించాలి

AP ASHA Worker Jobs 2026   Needed Documents :

◾SSC సర్టిఫికెట్ కాపీ (పుట్టిన తేదికి రుజువు)
◾కసంబంధిత ప్రాంతపుగ్రామ గృహ స్వచ్చంద సంఘం (VHNV) వారి తీర్మానం మరియు ఆమోదం యొక్క నకలు ను జాతచేయాలి.
◾SC, ST, మరియు BC ల విషయం లో సంబంధిత మండల రెవిన్యూ అధికారులు జారీ చేసిన తాజా కుల ధ్రువీకరణ పత్రం కాపీ, లేని పక్షంలో వారిని బీసీలు గా పరిగణిస్తారు.
◾ఆధార్ కార్డు/సర్టిఫికెట్/రేషన్ కార్డు మొదలైన వాటి కాపీ
◾అభ్యర్థి పి. హెచ్ కోటాకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మెడికల్ బోర్డు జారీ చేసిన తాజా వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని జాతచేయాలి.

Application Form Download Link Click Here 

Important Note:

First ఆర్టికల్ లో ఉన్న information మొత్తాన్ని పూర్తిగా చదవండి.తరువాత మీకు సరైన విద్యార్హత లు ఉన్నట్లయితే మీరు Offilne ద్వారా అప్లికేషన్ పెట్టండి.ఇంటర్వ్యూ మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.competition ఎక్కువగా ఉంటుంది.