AP Fire Department Driver Recruitment 2026:147 Posts Education Qualification, Age Limit, Salary, Selection Process and Syllabus Details
Join Our WhatsApp Channel Click Here
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపాక శాఖలో 10 వ తరగతి లేదా తత్సమానం పాస్ ఐ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డ్(SLPRB) నుండి ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ శాఖ లో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది…. ఆయా జిల్లాలకు సంబందించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Online ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరణ తేదీలు, పరీక్ష విధానం, ఫీజు, శారీరక ప్రమాణాలు, సిలబస్ తదితరపూర్తివివరాలతోకూడిన నోటిఫికేషన్ షెడ్యూల్ ను SLPRB త్వరలో ప్రకటిస్తుంది.సెలెక్ట్ ఇన వారికి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో posting ఇవ్వటం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసే లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
AP Fire Department Driver Recruitment 2026 Job Role :
ఆంధ్ర ప్రదేశ్ లో ఫైర్ సర్వీసెస్ శాఖ లో డ్రైవర్ ఆపరేటర్ జాబ్ అనేది చాలా భాద్యతయుతమైనది. వారికి posting ఇచ్చిన ప్రాంతాల్లో వాహన నిర్వహణ , పంపులు& పరికరాల ఆపరేషన్, పరికరాల భద్రత, అగ్ని ప్రమాద సహాయక చర్యలు, వాహన మైంటైనన్స్ వంటి మొదలైన Duty’s చేయాల్సి ఉంటుంది
AP Fire Department Driver Recruitment 2026 Notification Details :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హత ఉన్న వారు online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
AP Fire Department Vacancies Details (ఖాళీల వివరాలు) :
Ap రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ స్టేషన్ లో Driver ఆపరేటర్ ఉద్యోగాలు 147 ఉన్నాయ్
AP Fire Department Driver Recruitment 2026 Education Details (విద్యార్హత వివరాలు) :
10th లేదా తత్సమానం చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.నోటిఫికేషన్ తేది నాటికి కనీసం రెండేళ్లపాటు చెల్లుబాటులో ఉన్న హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
Also Read : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Driver Operator Experience Details:
డ్రైవర్ ఆపరేటర్ Recruitment కి నోటిఫికేషన్ తేది నాటికి కనీసం రెండేళ్లపాటు చెల్లుబాటులో ఉన్న హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉన్న అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
AP Fire Department Driver Recruitment 2026 Age Limit :
18 -30సంవత్సరాలు లోపు ఉన్న వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .1996 జూలై 02తరువాత ,2008 జూలై 01 కంటే ముందు జన్మించిన వారు సాధారణంగా వయోపరిమితి లో అర్హులుగా ఉంటారు.
◾OBC లకు 3సంవత్సరాలు
◾sc/st అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
Driver Operator Salary Details (జీతం వివరాలు):
Driver Operator ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారి సాలరీ వివరాలు పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ ఇన తరువాత ప్రకటించడం జరుగుతుంది.
Fire Department Driver Posts Selection process (ఎంపిక ప్రక్రియ) :
ఆసక్తి ఉన్న అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను PMT,PET, Driving Test, రాత పరీక్ష వీటిలో సాధించిన High Marks ఆధారంగా జాబ్ కి Select చేసి Documents Verification చేసి జాబ్స్ కి పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది
Job location:
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికీ Andhrapradesh ప్రభుత్వం దరఖాస్తు దారుడు ఎంపిక చేసుకొన్న జిల్లాలో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది
Important Dates :
Application Start Date (అప్లికేషన్ ప్రారంభం) :Coming Soon
Application Last Date (అప్లికేషన్ చివరి తేది): Coming Soon
Fire Department Driver Posts Application process:
డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు కి అప్లై చేయాలి అనుకునే వారు పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తరువాత ఆన్లైన్ ద్వారా Official Website లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే అప్పుడు డాక్యుమెంట్స్ అవసరం ఐతే అప్లోడ్ చెయ్యాలి.
Needed Documents :
◾10thమార్క్స్ లిస్ట్
◾క్యాస్ట్ సర్టిఫికెట్
◾పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్
◾హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్
◾ఆధార్ కార్డు etc
Notification Details and Online Apply Click Here
Important Note:
First ఆర్టికల్ లో ఉన్న information మొత్తాన్ని పూర్తిగా చదవండి.తరువాత మీకు సరైన విద్యార్హత లు ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ send చెయ్యండి. PMT, PET, Driving test,written exam , documents verification ద్వారా ఎంపిక చేస్తారు.competition ఎక్కువగా ఉంటుంది.