
AP పోస్టల్ GDS రిక్రూట్మెంట్ 2026|BPM ఉద్యోగాలు|AP Postal GDS Recruitment 2026|BPM Jobs|10th Pass Government Jobs|Apply Now
ప్రభుత్వ రంగం లో ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కి ఒక మంచి అవకాశం.పోస్టల్ డిపార్ట్మెంట్ లో BPM, Gds, Abpm ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.10 వ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 10,000 – 29,380/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి ఆంధ్రప్రదేశ్ లోని 28 జిల్లాలోని Postal Department పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసే లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
About Indian Postal Department :
Indian Postal అనేది ఒక ప్రముఖ ఇండియన్ ప్రభుత్వ సంస్థ ఇది దేశ వ్యాప్తంగా గ్రామీన ప్రాంతలో సేవలు అందిస్తుంది చేస్తుంది.
Postal Notification Details :
Postal డిపార్ట్మెంట్ లో Gds,BPM, ABPM ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
AP పోస్టల్ GDS రిక్రూట్మెంట్ 2026మొత్తం ఖాళీలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా వ్యాప్తంగా 917 ఖాళీలు ఉన్నాయ్
About Andhra Pradesh GDS, BPM role:
పోస్టల్ డిపార్ట్మెంట్ లో GDS, BPM జాబ్స్ కి సెలక్ట్ అయినా వారు జాబ్ రోల్ ఇలా ఉంటుంది
AP Postal Gds job role :
గ్రామీణ డాక్ సేవక్ (gds ) కి ఎంపిక అయినా వారు సెలెక్ట్ అయినా పోస్ట్ ఆఫీస్ పరిధి లోని గ్రామాల్లో గ్రామ ప్రజలు వచ్చిన ఉత్తరాలు అందించాలి
Also Read: Amazon లో Work From Home ఉద్యోగాలు
AP Postal BPM Job Role :
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) ఎంపిక అయినా వారు సెలెక్ట్ అయినా పోస్ట్ ఆఫీస్ పరిధి లోని గ్రామాల్లో గ్రామ ప్రజలు కి వచ్చిన ఉత్తరాలు అందించాలి… అలాగే వాళ్ళు ఇచ్చేవి తీసుకోని పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వాలి
AP పోస్టల్ GDS రిక్రూట్మెంట్ 2026 Education Details:
BPM,GDS, ABPM ఉద్యోగాలు కి 10th పాస్ ఐన అభ్యర్ధులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
AP పోస్టల్ GDS రిక్రూట్మెంట్ 2026 Career Experience Details:
AP పోస్టల్ GDS రిక్రూట్మెంట్ 2026 రిక్రూట్మెంట్ కి ఎలాంటి experience అవసరం లేదు అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు… అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కాబట్టి ప్రశాంతం గా వర్క్ చేసుకోవచ్చు… Career పరంగా హై qualification ఉంటే డిపార్ట్మెంట్ exam రాసి post మాస్టర్ వరకు ప్రమోషన్ పొందవచ్చు
AP పోస్టల్ GDS BPM రిక్రూట్మెంట్ 2026 Age limit:
18 -40సంవత్సరాలు లోపు ఉన్న స్థానిక అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .
రిజర్వేషన్ వారీగా వయసు సడలింపు వివరాలు :
◾OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
◾sc/st అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
AP పోస్టల్ GDS, BPM రిక్రూట్మెంట్ Salary Details:
పోస్టల్ డిపార్ట్మెంట్ లో GDS, BPM, ABPM ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 10,000 నుంచి 29,300/- వరకు salary ఇవ్వడం జరుగుతుంది.
AP పోస్టల్ GDS, BPM రిక్రూట్మెంట్ 2026 Selection process:
ఆసక్తి ఉన్న అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను పోస్టల్ డిపార్ట్మెంట్ బోర్డు వారు అభ్యర్థులు కీ 10th లో వచ్చిన marks ఆధారంగా ఎవరికి ఐతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాటి ఆదరంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి Documents Verification కి పిలవటం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ లో అన్ని సర్టిఫికెట్స్ కరెక్ట్ గా ఉన్న వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
Andhra Pradesh BPM, GDS, ABPM Jobs location:
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికీ ఆంధ్రప్రదేశ్ లోని 28 జిల్లాలోని గ్రామాల్లో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది
For More Updates Join our WhatsApp Channel Click Here
అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ :
◾అప్లికేషన్ ప్రారంభం :సెప్టెంబర్ 2-2026
◾అప్లికేషన్ చివరి తేది: సెప్టెంబర్ 21 -2026
GDS, BPN, ABPM Application process:
పోస్టల్ GDS, BPN, ABPM రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అనుకునే వారు ఆన్లైన్ ద్వారా Official Website లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే అప్పుడు డాక్యుమెంట్స్ అవసరం ఐతే అప్లోడ్ చెయ్యాలి.
పోస్టల్ GDS, BPM, ABPM అప్లికేషన్ ఫీజు :
◾SC/ST/WOMEN/pwd అభ్యర్థులు కి ఎలాంటి ఫీజు లేదు
◾మిగిలిన అభ్యర్థులు 100/- రూ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి ఆన్లైన్ ద్వారా
Needed Documents :
◾10th మార్క్స్ లిస్ట్
◾క్యాస్ట్ సర్టిఫికెట్
◾పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్
◾ఆధార్ కార్డు etc
Notification PDF Download Click Here
Postal GDS, BPM POSTS Online Apply Click Here
Frequently Asked questions:
Q. Is Postal Department Training hard?
Ans. GDS, BPM ట్రైనింగ్ అనేది hard గా ఏమి ఉండదు
Q.what is the salary for GDS, BPM posts ?
Ans. Indian Postal లో GDS, BPM జాబ్ రోల్ కి 10,000 నుండి 29,300 వరకు శాలరీ వుంటుంది
Q.What is the Interview Process for GDS, BPM JOB Role in Postal Department ?
Ans.GDS, BPM ఉద్యోగాలు కి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు
Important Note:
First ఆర్టికల్ లో ఉన్న information మొత్తాన్ని పూర్తిగా చదవండి.తరువాత మీకు సరైన విద్యార్హత లు ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ send చెయ్యండి.written exam ఎక్సమ్ ఉండదు only మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.competition ఎక్కువగా ఉంటుంది.
ప్రతి రోజు లేటెస్ట్ updates అనగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ జాబ్స్, it జాబ్స్, non it జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ప్రభుత్వ పథకాలు కి సంబందించిన ప్రతి అప్డేట్ మన apbadi.com వెబ్ సైట్ ద్వారా అందించటం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలి అంటే ప్రతి రోజు మన website apbadi.com ని విజిట్ చేయండి