AP SLPRB Constable Notification 2026 Out: How to Apply Online, Check Syllabus, and Exam Dates @slprb.ap.gov.in|apbadi
Inter పాస్ ఐ పోలీస్ కాన్స్టేబుల్ ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకి AP ప్రభుత్వం Good News తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1156 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది…. ఆయా జిల్లాలకు సంబందించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Online ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 25,220 – 80,910/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి ఆంధ్రప్రదేశ్ లోని 28 జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో posting ఇవ్వటం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసే లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
Join Our What’s app Group Click here
| Particular | Notification Details |
|---|---|
| Organization Name | APSLPRB |
| Qualification | Inter |
| Monthly Salary | ₹25,220 – 80,910/- |
| Last Date to Apply | Update Soon |
About AP SLPRB Constable Notification 2026 Out :
ఆంధ్ర ప్రదేశ్ లో కాన్స్టేబుల్ జాబ్ ప్రొఫైల్ అనేది చాలా భాద్యతయుతమైనది. వారికి posting ఇచ్చిన ప్రాంతాల్లో petroling, నేరలా నివారణ, శాంతి భద్రతలు పరిరక్షణ, పోలీస్ స్టేషన్ విధులు, కోర్ట్ విడుదల వంటి మొదలైన Duty’s చేయాల్సి ఉంటుంది
AP police Constable Notification Details :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1156 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హత ఉన్న వారు online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
AP SLPRB Constable Notification 2026 Out Details (ఖాళీల వివరాలు) :
▪️సివిల్ కానిస్టేబుల్ 542
▪️ AR 285,
▪️ ఫైర్మెన్ 158
▪️జైల్ వార్డర్స్ (మెన్) 150
▪️వార్డర్స్ (ఉమెన్) 21
Education Details (విద్యార్హత వివరాలు) :
Inter లేదా దానికి సమాన అర్హతలు ఉన్న ఎ కోర్స్ చేసిన వారు ఐన దరఖాస్తు చేసుకోవచ్చు
AP SLPRB Constable Notification 2026 Out Experience Details:
Constable Recruitment ki ఎలాంటి experience అవసరం లేదు అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
వయసు:
18 -24సంవత్సరాలు లోపు ఉన్న వారు అలాగే కొన్ని పోస్ట్లు కు 18-26సంవత్సరాలు లోపు ఉన్న వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .
◾OBC అభ్యర్థులకు 5 సంవత్సరాలు
◾sc/st అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
Also Read : అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Police Constable Salary Details (జీతం వివరాలు):
Constable ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 22,220 – 80,910/- వరకు జీతం ఇవ్వటం జరుగుతుంది
Selection process (ఎంపిక ప్రక్రియ) :
ఆసక్తి ఉన్న అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను Prelims Exam రాయాలి దానిలో Qualifying ఐన వారికి Events ఉంటాయి దీనిలో qualifying అయిన వారికి Mains Exam ఉంటుంది.. వీటిలో సాధించిన High Marks ఆధారంగా జాబ్ కి Select చేసి Documents Verification చేసి జాబ్స్ కి పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది
AP SLPRB Constable Notification 2026 Out Job location:
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికీ Andhrapradesh ప్రభుత్వం దరఖాస్తు దారుడు ఎంపిక చేసుకొన్న జిల్లాలో ని Police station లో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది
Application Start Date (అప్లికేషన్ ప్రారంభం) :Coming Soon
Application Last Date (అప్లికేషన్ చివరి తేది): Coming Soon
Application process:
Police Constable ఉద్యోగాలు కి అప్లై చేయాలి అనుకునే వారు ఆన్లైన్ ద్వారా Official Website లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే అప్పుడు డాక్యుమెంట్స్ అవసరం ఐతే అప్లోడ్ చెయ్యాలి.
Needed Documents :
◾inter/12th మార్క్స్ లిస్ట్
◾క్యాస్ట్ సర్టిఫికెట్
◾పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్
◾ఆధార్ కార్డు etc
Online Apply Click Here
Notification Details Click Here
Important Note:
First ఆర్టికల్ లో ఉన్న information మొత్తాన్ని పూర్తిగా చదవండి.తరువాత మీకు సరైన విద్యార్హత లు ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ send చెయ్యండి. preliminary Exam, PMT, PET, , Mains written exam ఎక్సమ్ ద్వారా ఎంపిక చేస్తారు.competition ఎక్కువగా ఉంటుంది.